telugu navyamedia

రాష్ట్ర అధికార చిహ్నం

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణను ప్రభుత్వం వాయిదా వేసింది

navyamedia
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై స్పష్టత