విజయనగరం, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఉగ్ర లింకులు బయటపడటంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈరోజు (గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లో ఉగ్రలింకులు బయటపడటానికి
రాయచోటిలో ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా – నిన్న రాయచోటిలోని కొత్తపల్లిలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు – అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీలను అరెస్టు