నేడు అయోధ్య రామాలయ గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో ఎంతోకాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం ఘనంగా జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సీతారాముల

