తల్లిపై కేసు వేసిన కుమారుడిగా, మేనల్లుడు – మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారు : షర్మిల
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు, తన సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మోహన్
						
		
