telugu navyamedia

రహదారుల వెడల్పు

తెలంగాణ మంత్రి సీతక్క రిక్వెస్ట్‌ తో కొత్తగూడ మండల కేంద్రంలో ని రోడ్ల విస్తరణకు రేవంత్ సర్కార్ రూ.12 కోట్లు కేటాయించింది

navyamedia
రేవంత్ సర్కార్ మంత్రి సీతక్క చేసిన రిక్వెస్ట్‌ని మన్నించి ఆ ప్రాంతంలో రోడ్లను వెడల్పు చేసేందుకు రూ.12 కోట్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి