telugu navyamedia

రత్నం విద్యాసంస్థలు

రత్నం విద్యాసంస్థల అధినేత “కే వెంకట రత్నం” కన్నుమూత

navyamedia
ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.