telugu navyamedia

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

నేడు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని మయూరి టెక్‌ పార్క్‌