బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత అభ్యర్థన పై స్పందించిన భారత విదేశాంగ శాఖ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం చేసిన అభ్యర్థన అందిందని, దానిని పరిశీలిస్తున్నామని భారత్ బుధవారం అధికారికంగా వెల్లడించింది.

