telugu navyamedia

రక్షా బంధన్

తెలుగింటి ఆడపడుచులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన నారా చంద్రబాబు నాయుడు

navyamedia
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ సందడి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ వేదికగా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం