ఉలగనాయగన్(యూనివర్సల్ హీరో) కమల్ హాసన్ మరియు ప్రముఖ దర్శకుడు శంకర్ వీరి కాంబినేషన్ లో వస్తున్న “భారతీయుడు 2” మూవీ నుండి మొదటి సింగిల్ “సౌరా” సాంగ్ ను విడుదల చేసారు.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ యొక్క “భారతీయుడు 2” చుట్టూ ఉన్న సందడి మరియు ఉత్సాహం నిజంగా విశేషమైనవి. బ్లాక్బస్టర్ చిత్రం “ఇండియన్”కి సీక్వెల్ కావడంతో అభిమానుల