మొంథా తుఫాను నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి
మొంథా తుఫాను నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్నందున

