మోదీ పాలనలో మైనింగ్ పారదర్శకతకు దారి: డీఎంఎఫ్ వర్క్‌షాప్‌లో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న చర్యల ద్వారా మైనింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసకు అకౌంటబిలిటీ ఉంటుందని