విశాఖ మెట్రో రైలు గాడిలోకి – రూ.11,498 కోట్లతో మూడు కారిడార్లు, 42 స్టేషన్లు
నగర ప్రజల ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు ఎట్టకేలకు గాడిలో పడుతోంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కొద్దిసేపటి క్రితం మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ షెడ్యూల్‌ను

