తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వక నీరాజనం: పవన్ కల్యాణ్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ఘన నివాళి

