నేడు మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటున్న ముస్లింలకు శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటున్న ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘అజ్ఞానాన్ని పారద్రోలి అశేష ప్రజానీకంలో విశ్వాసం నింపిన మహమ్మద్ ప్రవక్త