telugu navyamedia

మిర్చి యార్డ్

మిర్చి యార్డ్ పర్యటనపై జగన్‌పై మరో కేసు నమోదు – వైసీపీ నేతలకు నోటీసులు

navyamedia
 మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై  మరో కేసు నమోదు అయ్యింది. జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.