గత రెండు దశాబ్దాలు గా ఉరుగ్వేకు మూలస్తంభం గా ఉన్న ఆటగాడు ఎడిన్సన్ కవానీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి రిటైర్ అయ్యాడు.
ఉరుగ్వే స్ట్రైకర్ ఎడిన్సన్ కవానీ కోపా అమెరికా ప్రారంభానికి మూడు వారాల ముందు గురువారం అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్ అయ్యాడు. గత రెండు దశాబ్దాలుగా ఉరుగ్వేకు