గోషామహల్, జూబ్లీహిల్స్ ఎక్కడ పోటీ చేయమన్నా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధం: మాధవీలత
ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆ పార్టీ నాయకురాలు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవీలత విమర్శలు గుప్పించారు. బీజేపీ