telugu navyamedia

మహిళా పారిశ్రామికవేత్త

భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానంలో రోష్ని నాడార్ మల్హోత్రా

navyamedia
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్ మల్హోత్రా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, దేశంలోని టాప్ 10