పిఠాపురం నియోజకవర్గ మహిళలకు శ్రావణమాస కానుక గా చీరలతో పాటు పసుపు, కుంకుమలను అందజే యనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గ మహిళలకు శ్రావణమాస కానుకను ప్రకటించారు. శ్రావణమాసంలో చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని, 10 వేల మంది