telugu navyamedia

మహా న్యూస్

తెలుగు న్యూస్ ఛానెల్ ‘మహా న్యూస్’ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

navyamedia
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ‘మహా న్యూస్’ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి చెందిన గూండాల పనేనని, పత్రికా