ధర్మ చక్రవర్తి బిరుదుతో ప్రధాని మోదీ సత్కారం – ఆచార్య శ్రీ విద్యానంద్ జీ శతాబ్ది ఉత్సవాల్లో జాతీయ నివాళి
జైన సన్యాసి ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘ధర్మ చక్రవర్తి’ బిరుదును శనివారంనాడు ప్రదానం