telugu navyamedia

మహాత్మాగాంధీ

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన : నారా చంద్రబాబు నాయుడు

navyamedia
మహాత్మాగాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింస ను పరమ ధర్మం గా చెప్పిన మహాత్ముడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన బోధనలు నేటికీ