telugu navyamedia

మద్యం కేసు

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

navyamedia
వైసీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై మద్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)