ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఏపీ కి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్, స్విట్జర్లాండ్ పర్యటనల అనంతరం శనివారం తెల్లవారుజామున రాష్ట్రానికి చేరుకున్నారు. భార్య భారతి, కుమార్తెలు హర్ష, వర్షలతో కలిసి