పెట్టుబడుల కోసం భూముల కేటాయింపులపై వైసీపీ మాయప్రచారాన్ని ఖండించిన మంత్రి అనగాని – విశాఖ అద్భుత ఐటీ కారిడార్‌గా మారనున్నదన్నారు
రోజుకి 20 గంటలు పని చేస్తూ చంద్రబాబు సింగపూర్ లో పర్యటిస్తున్నారు – పరిశ్రమలకు భూములు ధారదత్తం చేసుకున్నామని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు –