telugu navyamedia

మంత్రివర్గ విస్తరణ

నేడు న్యూఢిల్లీ లో AICC నాయకులను కలువనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
చెన్నూర్ ఎమ్మెల్యే జి. వివేక్ వెంకటస్వామికి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ , మక్తల్ ఎమ్మెల్యే వి. శ్రీహరి ల కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు.