జేఎం తండాలోని ఉపాధ్యాయురాలు ఎం. కల్యాణి కుమారి కి ‘షైనింగ్ టీచర్’ పురస్కారం తో అసాధారణ రీతిలో గౌరవించిన మంత్రి లోకేశ్
ఉండవల్లిలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నివాసంలో అరుదైన, స్ఫూర్తిదాయక సన్నివేశం ఆవిష్కృతమైంది. మూసివేత దశలో ఉన్న పాఠశాల రూపురేఖలు మార్చి, తన అంకితభావంతో ఆదర్శంగా