telugu navyamedia

మంటలు

బాబానగర్‌లో భారీ అగ్నిప్రమాదం – ప్లాస్టిక్ కంపెనీలో మంటలు, ఆస్తి నష్టం

navyamedia
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబానగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.