కొలంబియాలోని ఈఐఏ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించింన బీజేపీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన కొలంబియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని బీజేపీ తీవ్రస్థాయిలో