ఆపరేషన్ సిందూర్ విజయాన్ని మహాదేవ్‌కు అంకితం చేశాను” — కాశీ పర్యటనలో ప్రధాని మోదీ భావోద్వేగం
కాశీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ తర్వాత తాను మొదటిసారి కాశీకి వచ్చానని భావోద్వేగంతో అన్నారు.