ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు – పిటిషన్ తోసిపుచ్చిన ధర్మాసనం
ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన