మాస్ మహా రాజ్ రవితేజ నటిచిన మూవీ “టైగర్ నాగేశ్వరరావు” భారతీయ సంకేత భాషలో OTT విడుదల చేసిన మొదటి భారతీయ చిత్రం.
రవితేజ యొక్క “టైగర్ నాగేశ్వరరావు” అక్టోబర్ 2023లో థియేట్రికల్ విడుదల ఆ తర్వాత నవంబర్లో స్ట్రీమింగ్ ప్రీమియర్ ఇప్పుడు భారతీయ సంకేత భాషలో OTTలో విడుదలైంది. ఇలా