తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం: శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో షాపుల్లో మంటలు, రెండు దుకాణాలు దగ్ధం
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా షాప్ మొత్తం