నేడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను వర్చువల్ గా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను