telugu navyamedia

బీసీ సంఘాలు

నేడు బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్ ​ కొనసాగుతోంది

navyamedia
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్​ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో బీసీ బంద్ కొనసాగుతోంది.