తీన్మార్ మల్లన్న ఆరోపణలు: కాంగ్రెస్ – కవిత మధ్య అనధికార ఒప్పందం?
కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్య అనధికారిక ఒప్పందం నడుస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఇటీవల ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు… మంత్రిగా ప్రమాణం