telugu navyamedia

బీజేపీ కేరళ

కేరళ తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా బీజేపీ నేత వి.వి. రాజేశ్‌ ఎన్నిక

navyamedia
కేరళ రాజకీయాల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా బీజేపీ నేత వి.వి. రాజేశ్‌ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో ఆయన 51 ఓట్లతో విజయం సాధించారు.