జలవివాదం, బీసీ రిజర్వేషన్లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు – బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
ఏపీ, తెలంగాణ జలవివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీ, తెలంగాణ జల వివాదం పరిష్కంచాలని ప్రయత్నం చేస్తే