గణేశ్ ఉత్సవాలను అత్యంత ఘనంగా హైదరాబాద్ నగర కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసేలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది
హైదరాబాద్ నగర కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసేలా ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఒక పండుగలా కాకుండా, నగరం బ్రాండ్