రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లపై అసహనం వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సచివాలయానికి వచ్చేవారికి ఇబ్బంది కలిగించేలా బారికేడ్లు

