బీఆర్ఎస్ దశాబ్ద పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది: భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రైవేటు కాలేజీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయినవి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు