వాయుగుండం కారణంగా వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ