ఏపీలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై వైసీపీ కార్యకర్తల దాడి: విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న మూకలు
ఏపీలో వైసీపీ మూకలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. అధికారం కోల్పోయినా కూడా వైసీపీ శ్రేణులు దాడి సంస్కృతిని కొనసాగిస్తునే ఉన్నాయి. అందుకు సాక్ష్యమే ఈ