telugu navyamedia

ఫిర్యాదుల యాప్

అన్యాయానికి అంతం చెయ్యాలన్న డిజిటల్ ఉద్యమం: వైఎస్ జగన్ ప్రకటించిన వైసీపీ మొబైల్ యాప్

navyamedia
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఆసక్తికర ప్రకటన చేశారు.