telugu navyamedia

ఫార్చ్యూన్ 500 కంపెనీలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఫార్చ్యూన్ 500 కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయ: మంత్రి నారా లోకేశ్

navyamedia
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో గూగుల్‌తో డేటాసెంటర్ ఏర్పాటుకు