telugu navyamedia

ప్రీక్వార్టర్‌ఫైనల్‌

మహిళల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్‌ లో భారత క్రీడాకారిణి దీపిక ప్రీక్వార్టర్‌ఫైనల్‌ లోకి ప్రవేశించింది.

navyamedia
భారత ఆర్చర్ దీపికా కుమారి ఒలింపిక్ క్రీడల మహిళల వ్యక్తిగత ఈవెంట్‌ లో బుధవారం ఇక్కడ జరిగిన వరుస మ్యాచ్‌లలో విజయం సాధించి ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌ లోకి ప్రవేశించింది.