మోదీ సర్కార్ తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా వివక్ష చూపుతుంది: రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోదీ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేంద్రం యూరియా సరఫరా చేయకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మోదీకి మొదటి నుంచి

