telugu navyamedia

ప్రమోద్ చంద్ర

నేడు ఎన్డీఏ పక్షా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు

navyamedia
ఎన్డీఏ పక్షాలన్నీ మద్దతుగా నిలవగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు