ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ గదులు ఏర్పాటు కు ప్రభుత్వ నిర్ణయం
పాఠశాల వేళల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ఆటల సమయంలో గాయపడినప్పుడు విశ్రాంతి చాలా కీలకం. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థిని కొంతసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించడం,

